TRINETHRAM NEWS

తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే

Trinethram News : తెలంగాణ : తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేసిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్

బిర్యానీ బీర్ల కోసమే ఇదంతా అంటూ మండిపడుతున్న నెటిజన్లు..