మీరు ఎన్ని ఈడీ బోడి కేసులు పెట్టిన కేటీఆర్ ను ఏం చేయలేవు
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులుకేటీఆర్ నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా..తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఈ పోరాటం ఆగదు రేవంత్.
రేవంత్.. నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా..నీ అవినీతి, అక్రమాలపై చీల్చి చెండాడుతూనే ఉంటాం కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడుతూ ప్రజా గొంతుకగా నిరంతరం నిగ్గదీసి ప్రశ్నిస్తున్నందుకే, కేటీఆర్ కక్ష గట్టి, అక్రమ కేసులతో అడ్డుకట్ట వేసేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్న..మీ కుట్రలు కుతంత్రాలు కేటీఆర్ ను ఏం చేయలేరు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App