వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్నా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్టీఆర్ చౌరస్తాలో బీ అర్ఎస్ నాయకుల ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ మాట్లాడుతూ రైతులకు రైతుబంధు 15000 ఇవ్వాలని కోరారు మేనిఫెస్టోలో పెట్టిన ఆర్గారంటీలలో బాగంగా రైతులకు ఎకరంకు 15000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 12000 ఇస్తానని చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసాడని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అనంతరెడ్డి, రాజలక్ష్మి రమణ, మాజీ కౌన్సిలర్ బిఆర్ శేఖర్ మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App