అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..
కోకాపేట్ నియో పోలీస్ లే అవుట్‌లోని మై హోం ప్రాజెక్ట్‌లో ఘటన
Trinethram News : హైదరాబాద్: కోకాపేట నియో పోలీస్‌లో అగ్ని ప్రమాదం. మై హోమ్ గ్రూప్స్ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు. నిర్మాణంలో ఉన్న భవనంలో చెలరేగిన మంటలు. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App