డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివానందం, లక్ష్మయ్య, అజయ్, శివాజీ, సురేష్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App