TRINETHRAM NEWS

ప్రజాభవన్ లొ దివ్యరాజన్ కలిసిన వీఆర్ఏలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజా భవన్లో ఏర్పాటుచేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు G చిన్నా రెడ్డి ప్రజా భవన్ లో నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ను కలిసి Go 81 ప్రకారం గా మిగిలిన 3797 మంది 61+ age పై బడిన VRA వారసులకు త్వరతగతిన ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అని అలాగే రేపటి రోజున జరిగే కేబినెట్ సమావేశంలో గ్రామానికి ఒక రెవిన్యూఅధికారిగా VLO నియామకాలలో మా 61+ VRA వారసులను కూడా GO 81 and 85 ప్రకారం ఆర్డర్స్ ఇవ్వాలనిశాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
VRA JAC రాష్ట్ర కమిటీ.
శ్రీ వంగూరి రాములు VRA JAC కన్వీనర్ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధ్యక్షులు పూజారి శ్రీకాంత్, సంగమేశ్వర కార్యదర్శి జిల్లా నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App