Trinethram News : విశాఖ
న్యూ ఇయర్ సందర్భంగా పోలీసుల ఆంక్షలు
రాత్రి ఒంటిగంట వరకే హోటళ్లు, పబ్‌లకు అనుమతి
రాత్రి 8 గంటల నుంచి రేపు ఉ.5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్‌పాస్ వే సహా..
తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మూసివేయనున్న పోలీసులు
రాత్రంతా ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్‌పై ఫోకస్
ఆర్కే బీచ్ సహా పలుచోట్ల షీ టీమ్స్ నిఘా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App