‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు’.. ఏపీ బాలికకు అవార్డు
Trinethram News : Delhi : వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 17 మంది బాలలకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ ల ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో 10 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. దేశంలోని 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జెస్సీ రాజు క్రీడా విభాగంలో ఈ పురస్కారం దక్కింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App