జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 3.29.48 PM

TRINETHRAM NEWS

షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

వైసీపీలో అవకాశం లేక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి

షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని వ్యాఖ్య

ఎన్ని జాకీలను పెట్టినా లోకేశ్ లేవడని ఎద్దేవా

You cannot copy content of this page