TRINETHRAM NEWS

కొంపల్లి వద్ద ఉన్న మహిమ అనాధాశ్రమంలో అన్నదానం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శాసనసభ సభాపతి అయిన గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి గడ్డం శైలజ గారి4 వర్ధంతి సందర్భంగా వికారాబాద్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదానకార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి మండల నాయకులు రాఘవన్ నాయక్ వెంకట్ రెడ్డి మల్లేశం పెండ్యాల అనంతయ్య వేమారెడ్డి తుకారం మల్లేశం బసవరాజ్ రమేష్ నాయక్ మహేందర్ రెడ్డి మనోహర్ గౌడ్ ప్రభాకర్ వేణు ప్రవీణ్ ప్రసాద్ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నర్సింలు గౌడ్ ప్రభాకర్ కర్ణాకర్ రెడ్డి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App