నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి రాధకృష్ణ ఫంక్షన్ హల్ లో రాష్ట్ర కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పు సురేందర్ కుమారుడి వివాహ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ఆశీర్వదించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top