TRINETHRAM NEWS

705 రేషన్ షాప్ లబ్ధిదారులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10వార్డ్ ప్రజలు

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

గతంలో నిర్వహించిన షాప్ దగ్గర రేషన్ బియ్యం ఇవ్వగలరని కోరుతున్న స్థానికులు

చొప్పదండి మున్సిపాలిటీ పరిధి పదో వార్డులోని రేషన్ షాపు 0705 వేరే చోటుకు తరలించిన విషయం గురించి
చొప్పదండి తహసిల్దార్ వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది.

చొప్పదండి మండలం లో మున్సిపాలిటీ లోని పదో వార్డ్ నివాసులం. మా వార్డులో గత 30 సంవత్సరాల నుండి 0705 నెంబర్ గల రేషన్ షాపు పదో వార్డ్ నిర్వహించ బడుతుంది. కొద్ది రోజుల నుండి ఈ రేషన్ షాప్ ఇక్కడ నుండి మరో చోటికి తరలించడం జరిగినది ఇట్టి రేషన్ షాపును పదవ వార్డ్ పరిదిలో నుండి మరోచోటికి తరలించడం వలన పదో వార్డ్ లో ఉన్న0705 రేషన్ షాపు వినియోగదారులమైన మేము అందరం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అంతేకాక వృద్ధులు, వికలాంగులు రేషన్ బియ్యం తీసుకోవడానికి చాలా దూరం ఉండడం వల్ల దారి పొన్న రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇట్టి విషయం పైన చొప్పదండి మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది మాపై దయ తలిచి మా విన్నపమును మన్నించి పదో వార్డులోనే యధా విధంగా గతంలో నిర్వహించ బడిన చోటనే తిరిగి మళ్లీ అక్కడనే 705రేషన్ షాపు నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేయగలరని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో చొప్పదండి లో 705 రేషన్ షాప్ కు సంబంధించిన10వార్డ్ ప్రజలందరూ అందరూ కోరుతున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App