TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణాజిల్లా, మచిలీపట్నం

మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు జారీ చేసిన పోలీసులు

పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం..

కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకులు ఇద్దరికీ నోటీసులు జారీ..

నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లిన పోలీసులు

ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించిన పోలీసులు

ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ

కేసు దర్యాప్తుకు సహకరించాలని నోటీసుల్లో కోరిన పోలీసులు..

మధ్యాహ్నం 2గంటల లోపు స్టేషన్ కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు

మరోపక్క ఈ కేసులో నిందుతులుగా ఉన్న నాని సతీమణి జయసుధ,
పీఎ మానస తేజ కోసం గాలింపు చర్యలు వేగవంతం

ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు

A2 మానస తేజ కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిచి విచారిస్తున్న పోలీసులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App