TRINETHRAM NEWS

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు

Trinethram News : హైదరాబాద్
తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరార య్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగను న్నాయి…

ఈ మేరకు పరీక్షల షెడ్యూ ల్ ను ఎస్ఎస్ సీ బోర్డు ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించను న్నారు….

మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్ మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష….

మార్చి 28న ఫిజిక్స్‌, 29న బయోలాజికల్ సైన్స్ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించను న్నారు…

దీనికి సంబంధించిన షె డ్యూలు ఈరోజు విడుదల చేశారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు నిర్వహించను న్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App