Trinethram News : కృష్ణాజిల్లా
గౌరవ రాష్ట్రపతి కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఐపిఎస్ .
ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
కి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐపిఎస్ పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App