TRINETHRAM NEWS

అజ్ఞాతం వీడిన వైసీపీ మాజీ మంత్రి

Trinethram News : Andhra Pradesh : Dec 16, 2024,

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతం వీడినట్లు తెలుస్తోంది. మచిలీపట్నంలోని తన నివాసంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో నాని సతీమణి జయసుధపై ఈ నెల 10న కేసు నమోదైంది. ఆ రోజు నుంచి నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిందని ప్రచారం జరిగింది. తాజాగా కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ 19కి వాయిదా పడటంతో తన నివాసంలో ప్రత్యక్షమయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App