షార్లో వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు
Trinethram News : ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతోంది. జనవరిలో 100వ రాకెట్ GSLV-F15 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డా.సోమనాథ్ ఇటీవల ప్రధానిని కలిశారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు రావాలని ఆయన్ను ఆహ్వానించారు. రాకెట్ ప్రయోగం దృష్ట్యా క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App