జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 13 at 18.24.10

TRINETHRAM NEWS

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్

Trinethram News : కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పవిత్ర గౌడ, ఇతర నిందితులకు సైతం బెయిల్ మంజూరు అయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page