ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
Trinethram News : Andhra Pradesh : నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..
రానున్న 24 గంటల్లో శ్రీలంకం, తమిళనాడు తీరాలవైపు పయనించే అవకాశం..
అనంతరం వాయుగుండంగా బలపడుతుందని వాతావారణ శాఖ అంచనా..
రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వర్ష సూచన..
ఇవాళ, రేపు నెల్లూరు, తిరుపతిలో భారీగా వర్షం కురిసే అవకాశం..
అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App