సుప్రీంలో ఫైబర్ నెట్ కేసు విచారణ జనవరి 17కి వాయిదా

TRINETHRAM NEWS

Fibernet Case: సుప్రీంలో ఫైబర్ నెట్ కేసు విచారణ జనవరి 17కి వాయిదా

ఢిల్లీ..

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ..

ఫైబర్‌ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జనవరి 17కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

చంద్రబాబు కేసుల విషయంలో ఇరు వర్గాలు ఎటువంటి వాఖ్యలు చేయొద్దని సూచన..

You cannot copy content of this page

Scroll to Top