ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి
Trinethram News : ఏపీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల17న ఏపీలో పర్యటించనున్నారు గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అక్కడి అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శీతాకాల విడిదిలో భాగంగా ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతిభవన్లో బస చేయనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App