TRINETHRAM NEWS

ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెళ్లి వస్తూ ఆరుగురు మృతి

Trinethram News : ఉత్తరప్రదేశ్‌ : పిలిభిత్‌లో అతివేగంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఎర్టిగా కారు

ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App