పెద్దపల్లిలో జీవోల వరజల్లు..!
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకల నూతన ఆసుపత్రి కి 51 కోట్ల నిధులు మంజూరు..!!
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు విస్తరిస్తూ నూతన ఆసుపత్రి భవనాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పట్టుదలతో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జీవో నంబర్ 912 తో 51 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే విజయరమణ రావు కంకనమగ్ధులు అయ్యారని పెద్దపల్లి ప్రజానీకం బ్రహ్మరధం పడుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App