గోదావరిఖని ఎన్టీపీసీ “బజార్ బంద్” సక్సెస్
చిరు వ్యాపారులకు అండగా బి.ఆర్.ఎస్ పార్టీ
వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి వారికి నష్ట పరిహారం చెల్లించాలి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
చిరు వ్యాపారులకు న్యాయం జరుగాలనీ వారికి ప్రత్యామ్నాయం చూపాలనీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు మేరకు మంగళవారం ఎన్టీపీసీ గోదావరిఖని బజారు బంద్ వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటించారు. బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్టీపీసీ గోదావరిఖని బజార్ బంద్ సక్సెస్ అయ్యంది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు బైకులపై వ్యాపార కుడళ్లో తిరుగుతూ బంద్ కు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ… నిర్బంధ పాలన సాగుతుంది ప్రజల భయాందోళనలో బతుకుతున్నారు. అభివృద్ధి సుందరీకరణ పేరుతో 50 ఎళ్లుగా ఉంటున్న చిరువ్యారుల దుకణాలు నిరంకుశంగా కుల్చి వేస్తున్నారన్నారు. గాంధీ మార్కెట్ ఎన్టీపీసి చిరువ్యాపారుల దుకణాలు కులగోట్టారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారేంటీలు రైతు భరోసా రైతు రుణమాఫీ 4 వేలు ఫించన్ పెంపు మహిళలు 2500 రూపాయలు తదితర హామిలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మెాసం చేసిందని కాంగ్రెస్ ప్రజ వంచనను నిరసిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విజయెాత్సవ సంబురాలు జరుపుకుంటూన్నరో ప్రజలకు తెలుపాలని ప్రజలకు ఇచ్చిన హమిలు అమలు చేయకుండా వంచించినందుకా మహిళలు 25 వందలు ఇవ్వనందుకు సంబురాలు జరుపుకుంటున్నారా వృద్దులకు 4000 వేలు ఫించన్ ఇవ్వనందుకా సంబురాలు జరుపుకునేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామిలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమం లో నాయకులు నారాయణదాసు మారుతి అచ్చె వేణు చల్లా రవీందర్ రెడ్డి బోడ్డుపల్లి శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ బొబ్బలి సతీష్ ఆర్శనపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి కుడుదుల శ్రీనివాస్ జడ్సన్ సారయ్య కొడి రామకృష్ణ వెంకన్న ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App