గుజరాత్లో బీజేపీ మహిళా నేత ఆత్మహత్య
Trinethram News : గుజరాత్ : Dec 02, 2024,
గుజరాత్లో బీజేపీ మహిళా నేత ఆత్మహత్య కలకలం రేపింది. సూరత్ నగరానికి చెందిన దీపికా పటేల్ (34) అనే బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App