డిసెంబర్ 4 న జరగబోయే మువ వికాస్ నిరుద్యోగ విజయోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి లో నిర్వహించబోయే యువ శక్తి నిరుద్యోగ విజయోత్సవ సభ ఏర్పాట్లను, సభ స్థలాన్ని జిల్లా కలెక్టర్ , ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖల మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మరియు కాంగ్రెస్ నాయకులు..
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, ఉన్నంత అధికారులు, రెవెన్యు డివిజనల్ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, పోలీసు యంత్రాంగం, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App