TRINETHRAM NEWS

Trinethram News : ప్రకాశం జిల్లా చీమకుర్తి.
…5 సంవత్సరాల నుండి పారిశుధ్యకార్మికులుగా పనిచేస్తున్న కోవిద్ కార్మికులను ఆప్కోస్(apcos) లో చేర్చాలని కోరుతూ చీమకుర్తి మునిసిపల్ వర్కర్స్ యూనియన్( సీఐటీయు )మునిసిపల్ కమీషనర్ రామకృష్ణ ని కలిసి అర్జీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు పూసపాటి వెంకటట్రావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్సులు పాటిబండ్ల పద్మ, పాలేటి ఏడుకొండలు కోవిడ్ కార్మికులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App