WhatsApp Image 2024 11 29 at 17.32.54
ఎన్ సి డి సి డి ద్వారా క్యాన్సర్ పై అవగాహన సదస్సు.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం
పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గo రామకృష్ణాపురం పంచాయతీ అత్తవారిపల్లెలో ఎన్సి డి సి డి ద్వారా క్యాన్సర్ పై అవగాహన సదస్సు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించుటకు ఇంటింటికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి వాటి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రజల్లో క్యాన్సర్ పై అవగాహన కల్పించి దానిని మొదటి దశలోని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రతి పల్లెలో జరిగేటట్లు చూస్తోంది.ఈ కార్యక్రమంలో చైతన్య ఏఎన్ఎం,హిమబిందు ఎం ఎల్ హెచ్ పి, ఆశ వర్కర్లు ఈశ్వరి, నిర్మల, చంగమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
