జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 2.32.30 PM

TRINETHRAM NEWS

“అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఐ, ఎస్సై”
Trinethram News : ప్రకాశం జిల్లా, త్రినేత్రం న్యూస్
త్రిపురాంతకం లో పోలీస్ స్టేషన్ నందు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించారు .భారత రాజ్యాంగం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సి.ఐ అస్సాన్ మరియు ఎస్.ఐ శివ బసవరాజు ఇతర పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page