WhatsApp Image 2024 11 24 at 19.59.15
IPL వేలం.. వెంకటేశ్ అయ్యర్‌కు భారీ ధర
Trinethram News : Nov 24, 2024,
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ దక్కించుకుంది. అయ్యర్‌ను బెంగళూరు, కోల్‌కతా ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. వెంకటేశ్ గత ఐపీఎల్ సీజన్ లో ఉత్తమ ఆట తీరును కనబరిచాడు. కోల్‌కతా 2024 ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో వెంకటేశ్ తనదైన పాత్రను పోషించాడు. ఇప్పటివరకు వెంకటేశ్ ఐపీఎల్‌లో 11 అర్ధ సెంచరీలు చేశాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
