జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 19 at 13.25.13

TRINETHRAM NEWS

SBI బ్యాంక్ లో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం చోరీ

Trinethram News : వరంగల్ జిల్లా రాయపర్తి మండల SBI బ్యాంక్ లో చోరీ

లాకర్ లో భద్రపలిచిన బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు.

గ్యాస్ కట్టర్ తో కిటికీని కట్ చేసి బ్యాంక్ లోపలికి ప్రవేశించిన దొంగలు.

దాదాపు రూ. 10 కోట్ల విలువచేసే బంగారం అపహరణ.

అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page