జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 11 at 19.28.38

TRINETHRAM NEWS

బాధితుల వద్దకే నేరుగా వచ్చి సమస్యలు తెలుసుకుంటున్న గోదావరిఖని ఏసీపీ రమేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీ కి చెందిన పెద్ద లక్ష్మయ్య తన ఇద్దరు కొడుకులు తనని పట్టించు కోవడం లేదని, తన కాలు బాలేనందున ఆఫీస్ లోపలికి రావడం లేదని తెలుసుకున్న ఏసీపీ నేరుగా బాధితుని దగ్గరకి వచ్చి వారి సమస్య విని పిటిషన్ తీసుకొని అక్కడిక్కడికే తన కొడుకులతో మాట్లాడారు. కౌన్సిలింగ్ కోసం పిలిచారు. ప్రస్తుత వైద్య ఖర్చుల కోసం 1,000/- అందచేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page