WhatsApp Image 2024 11 10 at 20.25.41 modified
Trinethram News : విశాఖ : కేజీహెచ్ లో ఆశ్చర్యకరమైన ఘటన
కేజీహెచ్ లో విగతజీవిగా జన్మించిన శిశువు లో ఎనిమిది గంటల తర్వాత చలనం
శుక్రవారం రాత్రి 9 గంటలకి ప్రాణం లేకుండా జన్మించిన శిశువు
వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువు లో కనిపించనీ చలనం
శిశువు మృతిచెందినట్టు ఆసుపత్రి రికార్డ్స్ లో ఎంట్రీ చేసిన సిబ్బంది
శిశువుని తండ్రికి అప్పగించిన సిబ్బంది
తండ్రి శిశువునీ అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న సమయంలో శిశువులో కదలిక
వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది.. శిశువు కి వైద్యం చేశారు
శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించిన వైద్యులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
