IMG 20241108 WA0028
స్వీట్లు పంచుకున్న వికారాబాద్ మండల నాయకులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ మండల నాయకులు అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
