WhatsApp Image 2024 11 08 at 16.07.34
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎస్.జి.ఎఫ్ గేమ్స్ డిస్ట్రిక్ లెవెల్ చెస్ కాంపిటీషన్ లో ఎన్.టి.పి.సి టౌన్షిప్ లోని,
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
శ్రీ చైతన్య హై స్కూల్ టెన్త్ విద్యార్థి “గురువాన్ష్ బగ్గ” అండర్-17 స్టేట్ లెవెల్ సెలక్ట్ కావడం జరిగింది.
తదుపరి మేడ్చల్ స్టేట్ టోర్నమెంట్లో విద్యార్థి పాల్గొంటున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ విద్యార్థిని మరియు పి.ఈ.టి శృతి ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నమ్రత, ఏ.వో నరేంద్ర, డీన్ అనిల్ కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
