జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 30 at 11.40.44 AM

TRINETHRAM NEWS

31 రాత్రి నిబందలను దాటితే వారిపై చర్యలు తప్పవు – ఎస్పీ జీఆర్ రాధిక

ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. 31వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలోని ప్రధాన రహదారుల్లో అతిగా మద్యం సేవించి వాహనం నడపటం, మైనర్లు వాహనాలు నడపటం చేయకూడదని అన్నారు.

ప్రజలకు ఇబ్బందికరమంగా బహిరంగ ప్రదేశాల్లో కేక్ లు కటింగ్ చేయటం వంటి పనులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే డ్రంకన్ డ్రైవ్ కేసులు కూడా నమోదు చేస్తామని ప్రకటించారు.

You cannot copy content of this page