పిఠాపురం పర్యటనలో పవన్ సంచలన వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

పిఠాపురం పర్యటనలో పవన్ సంచలన వ్యాఖ్యలు…

Trinethram News : పిఠాపురం : ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..

పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

‘క్రిమినల్స్కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి..?

అత్యాచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి..

హోంమంత్రి అనిత కూడా ఇటీవల జరుగుతున్న ఘటనలపై బాధ్యత వహించాలి..

నేను ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి..

నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా’ అని వ్యాఖ్యా నించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top