జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 01 at 18.36.29

TRINETHRAM NEWS

ఖబర్ధార్ అఖిలేష్ రెడ్డి చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వారియర్స్

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఆకుల అజయ్ ఆధ్వర్యంలో పత్రిక ముఖంగా మాట్లాడుతూ ఖబర్ధార్ అఖిలేష్ రెడ్డి మా ఎమ్మెల్యే మేడిపల్లి_సత్యం అన్న ఫోన్ కాల్ చేసి చంపుతా అని బెదిరించే అంత మొగుడివా నువ్వు నీకు దమ్ముంటే చొప్పదండి నియోజకవర్గం లో అడుగుపెట్టు… ఆన్లైన్ నెంబర్ నుండి కాల్ చేస్తే దొరక అనుకున్నావా.మా ఎమ్మెల్యే వెంట్రుక కూడా పీకలేవు. నువ్వు మా ఎమ్మెల్యే ని బెదిరించడం కాదురా ఇప్పటినుంచి మా సోషల్ మీడియా వారియర్స్ నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకో నీ జీవితం మీద నీకు విరక్తి పుట్టే లాగా వారు నడుస్తుంది సోషల్ మీడియాలో.ఎందుకు ఇవ్వాలిరా నీకు డబ్బులు ఇంకోసారి కాల్ చేసావ్ అనుకో నువ్వు ఎక్కడున్నా అఖిలేష్ రెడ్డి నిన్ను పట్టుకొని నడిరోడ్డు మీద బట్టలు ఊడదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరుగుతది. అవీనీతి ఎమ్మెల్యే అనుకున్నావారా మచ్చలేని మనాయకుడురా మా ఎమ్మెల్యే ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రజాసేవె లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న గొప్ప మనసున్న వ్యక్తి. ఒక్కసారి నియోజకవర్గం లో తెలుసుకోరా. అఖిలేష్ నీ బెదిరింపులకు భయపడే వారు అనుకున్నావా నువ్వు ఎక్కడ ఏపొక్కలో పడుకున్న బయటకి లాగి వేటాడే సింహం రా మా ఎమ్మెల్యే ఎవరితో పెట్టుకుంటున్నావో చూసి పెట్టుకోరా అఖిలేష్ కుక్క.
మా ఎమ్మెల్యే సత్యం అన్న ఒక్కమాట నీ గురించి చెప్పితే చొప్పదండి నియోజకవర్గం లోని సత్యం అన్న అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నిన్ను వేటడటానికి 2 లక్షల పైగా మంది యువత రెడీ గా వున్నారు నీకోసం ఆలోచించుకో బిడ్డ.
నీకు ఒక మంచి మాట చెప్తా విను నువ్వు వెంటనే వచ్చి మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వారియర్స్ సంబోజి సునీల్, పొన్నం మల్లేశం గౌడ్, జావాజీ అజయ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page