WhatsApp Image 2023 12 29 at 5.58.26 PM
నాటక ప్రదర్శనకు గాదె మధుసూదన రెడ్డి చేయూత
బాపట్ల పట్టణంలోని వెంగళ విహారులో ఈరోజు రాత్రి 9.00 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన నాట్యమండలి వారు సంగర్వంగా సమర్పించు సర్దార్ బెబ్బులి నాటక ప్రదర్శనకు స్థానిక వెంగల్ విహార యువతకు వైస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల మాజీ అధ్యక్షులు జిట్టా శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ చింతా కిషోర్ కుమార్, మరియు దోనేపూడి ప్రసన్నకుమార్ చేతుల మీదగా ₹10,000/- ఆర్థిక సహాయాన్ని ఆర్గనైజర్లు నక్కా అనిల్, నక్కా ధనరాజ్,జీ చక్రవర్తి, న్ జయపాల్, జే మహేష్ తదితరులకు అందించడం జరిగింది..
