వైఎస్‌ షర్మిల విమర్శలకు ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్‌

TRINETHRAM NEWS

Trinethram News : వైఎస్‌ షర్మిల విమర్శలకు ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్‌

అన్నను తిట్టేందుకే షర్మిల ప్రెస్‌మీట్‌లు పెట్టారు

ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా

బాబు కళ్లలో ఆనందం చూసేందుకే షర్మిల మాట్లాడుతున్నారు

జగన్‌ను మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవాలని కుట్రపన్నారు

చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top