TRINETHRAM NEWS

గోదావరిఖని పట్టణం ను అభివృద్ధి చేయడానికి అనేక మార్గాలు ఉన్న గత పాలకుల నిర్లక్ష్యం వలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు గోదావరిఖని పరిస్థితి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో మునుపెన్నడూ లేనంత విధంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 వ డివిజన్ ఫైవ్ ఇంక్ లైన్ చౌరస్తా సమీపంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 1.45 కోట్లతో “అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ “ భవన నిర్మాణ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణ మరియు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ పెద్దలి తేజస్విని ప్రకాష్ కలిసి శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

పాల్గొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ (అడిషనల్ కలెక్టర్) అరుణశ్రీ, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

ఏలాంటి అవినీతికి తావులేకుండా ఈ రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ అన్ని డివిజన్ల ను అభివృద్ధి చేసే అవకాశం నాకు మీరు కల్పించినందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు

రామగుండం కార్పొరేషన్ ను బొందల గడ్డగా గత పాలకులు చేసి ఉన్నదంతా దండుకోవడం మీ అందరికి తెలిసిందే

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్ట ఆనంద పడుతున్న బి.ఆర్.యెస్ ప్రభుత్వం ఎన్ని అవాకులు చెవాకులు పలికిన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇటు ఐటీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి ఆలోచన విధానంతో, ఆట ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క సలహాలతో రామగుండం ను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడుతున్నా అని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఇప్పటికే మాట ఇచ్చిన హామీలలో 5 హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ది పేర్కొన్నారు

ఆనాడు కేసీఆర్ గారు 1లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి లక్ష ఇబ్బందులు పడ్డారు రైతులను మోసం చేసిన ఘరాన మోసగాడుగా చరిత్రలో నిలిచిపోయారు

అప్పుల ఊబిలో చిక్కుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇచ్చిన మాట కోసం ఒక్కేదఫా 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు

రామగుండం ను అర్బన్ అథారిటీ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App