TRINETHRAM NEWS

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య

Trinethram News : జగిత్యాల – జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య.

గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెప్పిన స్థానికులు.

హత్య చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App