TRINETHRAM NEWS

Trinethram News : ఏక కాలంలో రెండు ఉద్యోగాలు సాధించిన యువకుడు: వికారాబాద్ మండలంలోని మైలారుదేవరంపల్లి గ్రామానికి చెందిన అర్ధ పాండురంగారెడ్డి పట్టుదలతో చదివి ఏక కాలంలో రెండు ఉద్యోగాలు నోన్ లోకల్ కోట ( రంగారెడ్డి జిల్లాలో) SGT గా , వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టులో process సర్వే గా ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషకరం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App