Trinethram News : Jammu and Kashmir : గురేజ్ అసెంబ్లీ స్థానం నుంచి నజీర్ అహ్మద్ ఖాన్ గెలుపొందారు. 1,132 ఓట్ల తేడాతో నజీర్ విజయం సాధించారు. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్ నాలుగోసారి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో గురేజ్ సెక్టార్‌లో పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App