జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 06 at 6.34.22 PM

TRINETHRAM NEWS

Trinethram News : పోక్సో కేసు నమోదుతో అవార్డు రద్దు చేసిన కమిటీ. కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డు రద్దు. పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో అవార్డు రద్దు చేసిన కమిటీ.

నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను ఎంపిక అయినా జానీ. న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ పొందిన జానీ బాష ఈ నెల 8న అవార్డు తీసుకోవాల్సిన జానీ అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దు పై సందిగ్ధం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page