Tributes to Lal Bahadur Shastri on his birth anniversary
Trinethram News : వికారాబాద్ : వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మ గాంధీ మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఈ సందర్బంగా వికారాబాద్ మున్సిపల్ లోని గాంధీ పార్క్ లోగల మహాత్మా గాంధీ విగ్రహనికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App