జూన్ 26, 2026

IMG 20241002 WA0016

TRINETHRAM NEWS

Former MLA Koppula Mahesh Reddy participated in Mahatma Gandhi Jayanti celebrations

నేడు జాతిపిత , హాహింస వాది, స్వాతంత్ర సామరయోధుడు , మొహంన్ దాస్ కరమ్ చంద్ గాంధీ జన్మదిన వేడుకలను పరిగి పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు……

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మాజీ AMC చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, అన్వర్, కౌన్సిలర్లు JAC రవి, నాగేశ్వర్, కృష్ణ, నాయకులు శ్రీనివాస్, రామచందర్, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Koppula Mahesh Reddy participated in Mahatma Gandhi Jayanti celebrations

2 thoughts on “Mahatma Gandhi Jayanti : మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

Comments are closed.

You cannot copy content of this page