National Level State Level Judo
మరియు అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ లో రజిత పథకాలు సాధించిన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు
Trinethram News : Vikarabad : పత్రికా ప్రకటన. జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి U-14&16 జూడో మరియు అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ లో జాతీయ స్థాయి లో 2 రజత పతకాలు, రాష్ట్ర స్థాయి లో 2 రజత పతకాలు సాధించిన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు. తేది 10.09.2024 నుండి 13.09.2024 చెన్నై (తమిళనాడు) జరిగనాటు వంటి జాతీయ స్థాయి జూడో కాంపిటీషన్స్ లో వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కు చెందిన కు k.రేవతి రెడ్డి , సిల్వర్ పధకం సాధించింది మరియు తేది 19.09.2024 నుండి 20.09.2024 ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు కే జాహ్నవి , కే రేవతి రెడ్డి రాష్ట్ర స్థాయిలో రజత పథకాలు సాధించారు వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు మరియు ఈ నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి వీ శ్రీనివాస్ గౌడ్ మరియు అథ్లెటిక్ కోచ్ డి పవన్ జూడో కోచ్, బి సాయిరాం యాదవ్, ఖేలో ఇండియా సెంటర్ జూడో కోచ్ కే శ్యాం మరియు ఇతర కోచ్ లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App