Election : జమ్మూకశ్మీర్‌లో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ షురూ

TRINETHRAM NEWS

The final phase of election polling in Jammu and Kashmir

Trinethram News : జమ్మూకశ్మీర్‌ : Oct 01, 2024,

జమ్మూకశ్మీర్‌‌లో చివరి దశ పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్‌ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. ఆయా స్థానాల్లో మొత్తం 415 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5,060 పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The final phase of election polling in Jammu and Kashmir

1 thought on “Election : జమ్మూకశ్మీర్‌లో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ షురూ”

  1. Pingback: Election Commission : పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం! - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top