Mohan Babu : నటుడు మోహన్‌బాబు ఇంట్లో దొంగతనం

TRINETHRAM NEWS

Theft at actor Mohan Babu’s house

Trinethram News : Sep 25, 2024,

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న నాయక్ రూ.10 లక్షలు దొంగిలించి పారిపోయారు. దీనిపై మోహన్‌బాబు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా నిందితుడు తిరుపతిలో పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని జల్‌పల్లి నివాసంలో ఈ చోరీ జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Theft at actor Mohan Babu's house

You cannot copy content of this page

Scroll to Top